NITI Aayog: మూడు రెట్లు పెరగనున్న 'ఆటో' ఎగుమతులు 8 d ago

ఆటోమోటివ్ కాంపోనెంట్ ఇండస్ట్రీ విలువ 2030 లోపు 12 లక్షల కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఈ క్రమంలో ఆటోమోటివ్ ఇండస్ట్రీపై ఓ నివేదిక విడుదల చేసింది. ఎగుమతులు రూ.1.72L Cr నుంచి 3రెట్లు పెరిగి రూ.5.16L Crకు చేరుతాయని వెల్లడించింది. ఆటోమోటివ్ సెక్టార్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడేలా వ్యూహాత్మక ప్రణాళికలను ప్రతిపాదించింది. వాహన ఉత్పత్తుల్లో చైనా, US, జపాన్ తర్వాత IND 4వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.